The Sistakaranam Foundation Matrimonial Introduction Programme (High-tech Pellichupulu) was held grandly on 26th August 2026.
Renowned High Court Lawyer Sri S. N. K. Mahanthi attended as the Chief Guest.
On the occasion of the wedding anniversary of prominent social analyst Sri Sun Murthy, a cake-cutting ceremony was held and Sri S. N. K. Mahanthi personally fed the cake to him, making it a warm and memorable moment.
Around 40 biodata were presented, with parents attending the event along with their sons and daughters. The event brought together prospective matches from a wide range of backgrounds:
- Profiles of those working abroad in UK, USA, Canada and Australia
- Profiles from metro cities including Delhi, Bengaluru and Hyderabad
- Central Government and State Government employees from various parts of Andhra Pradesh
- Software professionals and business owners
- Families involved in plumbing, auto driving and agriculture
Families from all walks of life attended this event in search of suitable alliances for their children — making it truly inclusive and representative of our entire community.
The programme began at 10:00 AM and was formally inaugurated at 11:00 AM. A booklet containing printed profiles of brides and grooms was officially released at the hands of Sri S. N. K. Mahanthi.
శిష్టకరణం ఫౌండేషన్ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఆగస్టు 26, 2026 న ఘనంగా జరిగింది.
ముఖ్యఅతిథిగా ప్రముఖ హైకోర్టు లాయర్ శ్రీ ఎస్ ఎన్ కే మహంతి గారు హాజరయ్యారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకులు సన్ మూర్తి గారి వివాహ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేయించి, ఎస్ ఎన్ కే మహంతి గారు తినిపించారు.
దాదాపు 40 మంది బయోడేటాలతో వారి తల్లిదండ్రులు ఈ వివాహ పరిచయ వేదికకు హాజరయ్యారు.
- UK, US, Canada, Australia వంటి అబ్రాడ్ జాబ్ చేస్తున్న సంబంధాలు
- ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో జాబ్ చేస్తున్న సంబంధాలు
- మన ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జాబ్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న సంబంధాలు
- సాఫ్ట్వేర్ సంబంధాలు, బిజినెస్ చేస్తున్న సంబంధాలు
- ప్లంబింగ్, ఆటో నడుపుతూ, వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు సంబంధాలు
ఉదయం 10 గంటల నుండి కార్యక్రమం 11 గంటలకు ప్రారంభమైంది. శ్రీ ఎస్ ఎన్ కే మహంతి గారి చేతుల మీదుగా వధూవరుల వివరాలు ముద్రించిన పత్రాలు విడుదల చేశారు.













